సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.
ఉదాహరణ : అతని గాయము నుండి రక్తము కారుతోంది.
పర్యాయపదాలు : కారు, ద్రవించు, ప్రవహించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।
Pass gradually or leak through or as if through small openings.
అర్థం : ఒక్కోచుక్క క్రిందపడుట
ఉదాహరణ : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.
పర్యాయపదాలు : కారు, ద్రవించు, పడు
बूँद-बूँद करके गिरना।
Fall in drops.
ఆప్ స్థాపించండి