పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్వర్గం అనే పదం యొక్క అర్థం.

స్వర్గం   నామవాచకం

అర్థం : నరకానికి వ్యతిరేకమైనది

ఉదాహరణ : అప్సర, యుక్ష, కిన్నర, గంధర్వులు మొదలగు వారు స్వర్గం నుండి వచ్చారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वर्ग,अंतरिक्ष आदि में रहने वाले जीव जो देवताओं के समान माने जाते हैं।

अप्सरा,यक्ष,किन्नर,गंधर्व आदि देवयोनि में आते हैं।
देवयोनि

An imaginary being of myth or fable.

mythical being

అర్థం : ఇంద్రుడి లోకం

ఉదాహరణ : మంచి మనుష్యులకు స్వర్గ ప్రాప్తిస్తుంది.

పర్యాయపదాలు : పరలోకం, స్వర్గలోకం


ఇతర భాషల్లోకి అనువాదం :

(Hinduism and Buddhism) the beatitude that transcends the cycle of reincarnation. Characterized by the extinction of desire and suffering and individual consciousness.

enlightenment, nirvana

అర్థం : చనిపోయిన తరువాత వెళ్ళే మంచిలోకం

ఉదాహరణ : ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచికర్మ చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

मरने के बाद अच्छे लोक में जाने की क्रिया।

कहा जाता है कि अच्छे कर्म करने से सद्गति मिलती है।
सद्गति

అర్థం : చనిపోయిన తర్వాత సుఖప్రదమైన స్థానం

ఉదాహరణ : దుండగుల దాడితో కాశ్మీరీ ఇప్పుడు స్వర్గంగా లేదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मनमोहक और सुखदायक स्थान।

आतंकवाद से जूझ रहा काश्मीर अब स्वर्ग नहीं रहा।
अमृतलोक, जन्नत, बहिश्त, बिहिश्त, बैकुंठ, बैकुण्ठ, वैकुंठ, वैकुण्ठ, स्वर्ग

Any place of complete bliss and delight and peace.

eden, heaven, nirvana, paradise, promised land, shangri-la

అర్థం : నరకం కానిది

ఉదాహరణ : మనుషులు మంచి పని చేస్తే స్వర్గానికి వెళ్ళుతారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

(Christianity) the abode of righteous souls after death.

paradise

चौपाल