పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్వాతి అనే పదం యొక్క అర్థం.

స్వాతి   నామవాచకం

అర్థం : ఇరవైయేడు నక్షత్రాలలో పదిహేనవది

ఉదాహరణ : స్వాతి నక్షత్రంలో కురిసే వర్షపు నీటి నుండి ముత్యాల ఉత్పత్తి జరుగుతుందంటారు.

పర్యాయపదాలు : స్వాతి నక్షత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह समय जब चंद्रमा स्वाति नक्षत्र में होता है।

स्वाति नक्षत्र में हुई वर्षा के जल से मोती की उत्पत्ति मानी जाती है।
स्वाति, स्वाति नक्षत्र

అర్థం : ఇరవై ఏడు నక్షత్రాలలో పద్నాల్గవది

ఉదాహరణ : స్వాతి చిత్త నక్షత్రంలో జన్మించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह काल जब चंद्रमा चित्रा नक्षत्र में होता है।

स्वाति का जन्म चित्रा नक्षत्र में हुआ है।
चित्रा, चित्रा नक्षत्र, त्वाष्ट्र, त्वाष्ट्री

అర్థం : చిత్త నక్షత్రం తరువాత వచ్చే నక్షత్రం

ఉదాహరణ : చంద్రమా చైత్రం తర్వాత స్వాతిలోకి ప్రవేశిస్తుంది

పర్యాయపదాలు : స్వాతి నక్షత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

पन्द्रहवाँ नक्षत्र।

चन्द्रमा चित्रा से निकलकर स्वाति में प्रवेश करता है।
स्वाति, स्वाति नक्षत्र

चौपाल