అర్థం : ఏదైన పనిలో తన సొంత లాభాన్ని మరిచిపోవడం.
ఉదాహరణ :
ఆధినిక కాలములో నిస్వార్థంగల ప్రజలు దొరకడం చాలా కష్టము.
పర్యాయపదాలు : నిస్వార్థంగల, స్వార్థరహితమైన, స్వార్థహీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : స్వార్థం లేకుండా ఉండటం.
ఉదాహరణ :
ఆధునిక యుగంలో స్వార్థహీన వ్యక్తుల కొరత లేదు.
పర్యాయపదాలు : నిస్వార్థమైన, స్వార్థహీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Unaffected by self-interest.
disinterested