అర్థం : హజరత్ మహమ్మద్ మక్కాను వదిలిపెట్టిన రోజు
ఉదాహరణ :
హిజరీశకం క్రీస్తుశకం జూలై పదహైదు ఆరువందల ఇరవై రెండు నుండి ప్రారంభమౌతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह सन् जो हजरत मुहम्मद के मक्का छोड़ने की तिथि से चला था।
हिजरी सन् पन्द्रह जुलाई छः सौ बाईस ईसवी सन् से शुरू हुआ था।