అర్థం : లోక కళ్యాణం కొరకు పండితులు చేసె యాగం
ఉదాహరణ :
హోమం యొక్క సమయం అయిపోతుందని పండితుడు చెప్పాడు.
పర్యాయపదాలు : అగ్నిహోత్రం, అగ్నిహోత్రయజ్ఞం, ఆహుతి, యజ్ఞం
ఇతర భాషల్లోకి అనువాదం :
The activity of worshipping.
worshipఅర్థం : యజ్ఞం చేయడం
ఉదాహరణ :
మన గ్రామంలో ఒక హోమానికి మహాత్మా వచ్చారు.
ఇతర భాషల్లోకి అనువాదం :