అర్థం : ఇల్లు మొదలైన వాటికి రక్షణ గా ఉండే వ్యక్తి.
ఉదాహరణ :
హోమ్ గార్డు తన సహచరులను తీసుకొని వెళ్లి దర్నా చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A volunteer unit formed to defend the homeland while the regular army is fighting elsewhere.
home guard