సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : బిగిసే క్రియ లేక భావము
ఉదాహరణ : అత్యధిక బిగువు కారణంగా త్రాడు తెగిపోయింది.
పర్యాయపదాలు : జోరుగా, బిగువు, లాగుడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
तनने की क्रिया या भाव।
Lack of movement or room for movement.
అర్థం : ఒదులుగా లేకుండా.
ఉదాహరణ : బట్టలు కుట్టువాడు అతని వస్త్రాన్ని బిర్రుగా కుట్టినాడు.
పర్యాయపదాలు : చిన్నని, బిగుతుగా
जो लंबाई, विस्तार या डील-डौल में कम हो।
Of textiles.
ఆప్ స్థాపించండి