పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శూన్యమైన అనే పదం యొక్క అర్థం.

శూన్యమైన   విశేషణం

అర్థం : ఏదేని వస్తువు, గుణము మొదలగువాటితో ఖాళీగా ఉన్న

ఉదాహరణ : వర్షాలు లేక చెరువు విహీనమైంది.

పర్యాయపదాలు : ఫలింపని, రహితమైన, విహీనమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, गुण आदि से खाली या हीन।

बारिश के अभाव में यह तालाब जल विहीन हो गया है।
अपने अधिकार से च्युत राजा वन को चला गया।
गत, च्युत, बग़ैर, बगैर, बाज, बिना, बिला, रहित, विहीन, शून्य, हीन

Completely wanting or lacking.

Writing barren of insight.
Young recruits destitute of experience.
Innocent of literary merit.
The sentence was devoid of meaning.
barren, destitute, devoid, free, innocent

అర్థం : దీనిలోపల స్థలం శూన్యంగా ఉండే స్థితి

ఉదాహరణ : బిక్షగాని ఖాళీపాత్రలో బాటసారి కొన్ని పైసలు వేశాడు.

పర్యాయపదాలు : ఖాళీగాఉన్న, రిక్తమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें अंदर का स्थान शून्य हो या जो भरा न हो।

भिखारी के रिक्त पात्र में राहगीर ने कुछ पैसे डाल दिये।
अवस्तु, ख़ाली, खाली, रिक्त, रिता, रीता, शून्य

Holding or containing nothing.

An empty glass.
An empty room.
Full of empty seats.
Empty hours.
empty

चौपाल