Meaning : రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి కాపాడే దళం
Example :
భారతీయ సైన్యం శత్రువులను ఎదురుకొనటంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తారు.
Synonyms : అక్షౌహిణి, దండు, పటాలం, పతాకిని, పౌజు, బలగం, వాహిణి, వెల్లువ, సేన, సైన్యం
Translation in other languages :
The military forces of a nation.
Their military is the largest in the region.Meaning : ఆనందించడానికి ఒక చోట చేరిన ప్రజాసమూహం.
Example :
ఆమె భోజనం చేసి పార్టీలో కలిసిపోయింది.
Translation in other languages :
Meaning : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
Example :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
Synonyms : కూడలి, మండలి, సమూహం
Translation in other languages :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।