Meaning : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
Example :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
Translation in other languages :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।Meaning : పడగ కలిగిన విష జంతువు.
Example :
ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.
Synonyms : నాగు, పుట్టపురుగు, ఫణదరము, ఫణి, భుజంగము, భుజగము, భోగి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము
Translation in other languages :
Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.
cobra