अर्थ : ఇతరులను వెళ్ళకుండా చేయడం
उदाहरण :
కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
पर्यायवाची : అటకాయించు, అడ్డకట్టు, అవరోధించు, ఆపు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
उदाहरण :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
पर्यायवाची : అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు
अन्य भाषाओं में अनुवाद :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.अर्थ : నిర్భంధములో పెట్టుట.
उदाहरण :
తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో పెట్టెను.
पर्यायवाची : ఆపు, హద్దులలోపెట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రానీకుండా చేయడం
उदाहरण :
పోలీసులు దారిని మూసివేస్తున్నారు.
पर्यायवाची : అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
अन्य भाषाओं में अनुवाद :
ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
पुलिस ने यह रास्ता बंद करा दिया है।अर्थ : తెరవకుండా వుండటం
उदाहरण :
అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.
पर्यायवाची : అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
अन्य भाषाओं में अनुवाद :
ऐसी स्थिति में कराना कि जारी न रहे।
घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.