अर्थ : ఇతరులను వెళ్ళకుండా చేయడం
उदाहरण :
కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
पर्यायवाची : అటకాయించు, అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బయటకు వస్తున్న మాటలను అడ్డుకోవడం
उदाहरण :
రాజారామ్మోహన్ రాయ్ సతీసహగమనాన్ని నిరోధించాడు
पर्यायवाची : నిరోధించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నిర్భంధములో పెట్టుట.
उदाहरण :
తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో పెట్టెను.
पर्यायवाची : అడ్డగించు, హద్దులలోపెట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కూర్చోవడానికి స్థలాన్ని ఆపడం
उदाहरण :
నాటకాన్ని చూడడానికి అతడు నా కొరకు ఒక సీటును ఆపాడు
पर्यायवाची : నిలిపి ఉంచు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మాట్లాడుతూ మాట్లాదుతూ ఆగి విరామం ఇవ్వడం.
उदाहरण :
రవి పుస్తకం చదువుతూ మధ్యలో చాలా సమయం వరకు చదవడం నిలిపివేసినాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అవరోధముకల్పించుట.
उदाहरण :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
पर्यायवाची : అటకాయించు, అడ్డముచేయు, ఆటంకపరచు, ప్రతిబంధకము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ముందుకుపోకుండా చేయుట.
उदाहरण :
రైతులు పొలమును రక్షించడానికి అడవి జంతువులను ఆపుతారు.
अन्य भाषाओं में अनुवाद :