अर्थ : ఇల్లు లేదా వస్తువులను డబ్బులు ఇచ్చి కొద్ది రోజులు ఉండటానికి ఉపయోగించడం
उदाहरण :
అతడు ముంబాయిలో ఇల్లు అద్దెకు తీసుకొన్నాడు.
पर्यायवाची : అద్దెకు తీసుకొను, కిరాయికి తీసుకొను, రెంటుకి తీసుకొను
अन्य भाषाओं में अनुवाद :
दूसरे की कोई गाड़ी, वस्तु, घर, आदि का उपयोग करने के लिए उसे किराए के रूप में कुछ नियत धन देना।
उसने मुम्बई में एक घर किराए पर लिया है।अर्थ : డబ్బు చెల్లించి ప్రయాణించడానికి టాక్సీని ఆశ్రయించడం
उदाहरण :
మేము పాఠశాలకు వెళ్ళడం కోసం ఒక టాక్సిని తీసుకున్నాం
पर्यायवाची : అద్దెకు తీసుకొను, కిరాయికి తీసుకొను, లీజుకు తీసుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇతరుల వస్తువులకు డబ్బులిచ్చి కొంత సమయానికి ఉపయోగించడం
उदाहरण :
మీరు ఆలస్యంగా వచ్చారు వారు ఆ గదిని పోయిన వారమే అద్దెకు తీసుకున్నారు
पर्यायवाची : అద్దెకుతీసుకొను, కిరాయికి తీసుకొను, బాడిగకు తీసుకొను
अन्य भाषाओं में अनुवाद :