పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అదుము అనే పదం యొక్క అర్థం.

అదుము   క్రియ

అర్థం : ఉబ్బుగా ఉన్నటువంటి దానిని ఒత్తుట.

ఉదాహరణ : డబ్బాపైన కూర్చోగానే అది అణిగిపోయింది.

పర్యాయపదాలు : అణచు, కుదించు, క్రుక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

फूले या उभरे हुए तल का दबना।

बक्से पर बैठते ही वह पिचक गया।
दबकना, पचकना, पिचकना, बैठना

అర్థం : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట

ఉదాహరణ : చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.

పర్యాయపదాలు : అణగగొట్టు, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, నలుపు, పిండు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।

गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।
पेरना

To compress with violence, out of natural shape or condition.

Crush an aluminum can.
Squeeze a lemon.
crush, mash, squash, squeeze, squelch

అర్థం : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం

ఉదాహరణ : రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.

పర్యాయపదాలు : అణగద్రొక్కు, అణగు, అణుచు, నొక్కుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

भारी चीज़ के नीचे आना या होना।

पत्थर से बच्चे का हाथ दब गया है।
चँपना, चपना, दबना

అర్థం : పైకి ఉబికిన దానిని లోపలికి ఒత్తుట

ఉదాహరణ : డాక్టర్ చేతికి లేచిన గడ్డను నొక్కి మందువేశాడు

పర్యాయపదాలు : అణుచు, ఒత్తు, నొక్కు, పిసుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

उभरे, फूले या उठे हुए तल को भीतर की ओर दबाना।

डॉक्टर ने हाथ के बढ़े हुए फोड़े को पिचकाया।
पिचकाना, बिठाना, बैठाना

అర్థం : ఒక వస్తువుపై ఒత్తిడి తీసుకొని రావడం

ఉదాహరణ : కంప్యూటర్ ఆన్ చేయడం కొరకు గోలూ దాని బటన్‍ను నొక్కాడు

పర్యాయపదాలు : అముకు, నొక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पर किसी ओर से इस प्रकार ज़ोर पहुँचाना कि उसे पीछे हटना पड़े।

कम्प्यूटर चालू करने के लिए गोलू ने उसका बटन दबाया।
दबाना

Exert pressure or force to or upon.

He pressed down on the boards.
Press your thumb on this spot.
press

అర్థం : బట్టలు, కాగితాలు మొదలైనవాటిని పొరలుగా పెట్టుట.

ఉదాహరణ : నిద్రలేచిన వెంటనే ఆమె తమ దుప్పటిని మడతపెట్టింది.

పర్యాయపదాలు : అంటగట్టు, అడగద్రొక్కు, అడగించు, అణగించు, కుదించు, కుదియించు, క్రుక్కు, మడచు


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े, काग़ज़ आदि की तहें करना।

सोकर उठते ही उसने अपनी चादर तह की।
घरियाना, तह करना, दुसराना, दुहराना, दोहरा करना, दोहराना

Bend or lay so that one part covers the other.

Fold up the newspaper.
Turn up your collar.
fold, fold up, turn up

चौपाल