పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉత్తరం అనే పదం యొక్క అర్థం.

ఉత్తరం   నామవాచకం

అర్థం : దక్షిణ దిక్కునకు వ్యతిరేక దిశలో వుండే ప్రదేశం.

ఉదాహరణ : మహేష్ ఉత్తర దేశంలో ఉంటున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

उत्तर दिशा में पड़नेवाला प्रदेश।

महेश उत्तर का रहनेवाला है।
उत्तर

అర్థం : కాగితంపైన వచ్చిన సమాచారం

ఉదాహరణ : మంత్రి రాజదర్భారులో రాయబారి ద్వారా వచ్చిన ఉత్తరం చదివిస్తున్నాడు.

పర్యాయపదాలు : జాబు, లేఖ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह कागज आदि जिस पर किसी के लिए कोई समाचार या विवरण आदि लिखा हो।

वंदना अपने परदेशी भाई को बराबर पत्र लिखती रहती है।
मंत्री राजदरबार में दूत द्वारा लाई हुई पत्रिका पढ़ने लगा।
खत, ख़त, चिट्ठी, पत्र, पत्रिका, पाती, मकतूब, रिसाला, लेटर

A written message addressed to a person or organization.

Mailed an indignant letter to the editor.
letter, missive

అర్థం : దక్షిణానికి ఎదురుగా ఉన్నది

ఉదాహరణ : భారతదేశానికి ఉత్తరంలో హిమాలయ పర్వతం ప్రకాశిస్తున్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

दक्षिण दिशा के सामने की दिशा।

भारत के उत्तर में हिमालय पर्वत विराजमान है।
उत्तर, उत्तर दिशा, उदीची, तिर्यग्दिश्, शिमाल

The direction in which a compass needle points.

compass north, magnetic north, north

అర్థం : లేఖ

ఉదాహరణ : అతనికి సాహిత్య రచనలు చదవటం ఇష్టం.

పర్యాయపదాలు : రచన, లేఖ


ఇతర భాషల్లోకి అనువాదం :

लिखी हुई वस्तु।

पत्र, दस्तावेज, पद्य, गद्य आदि सभी लेख हैं।
आलेख्य, इबारत, लेख, लेखन, लेखन वस्तु, लेख्य, लेख्य वस्तु

అర్థం : ఏదైన ప్రశ్నకు లేక మాటకు తిరిగి మాఱుమాట చెప్పడం.

ఉదాహరణ : లత పరీక్షలో కొన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయలేదు.

పర్యాయపదాలు : జవాబు, సమాధానం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई प्रश्न या बात सुनकर या पढ़कर उसके समाधान के लिए कही या लिखी हुई बात या वाक्य।

आपने मेरे प्रश्न का उत्तर नहीं दिया।
उत्तर, जवाब

A statement (either spoken or written) that is made to reply to a question or request or criticism or accusation.

I waited several days for his answer.
He wrote replies to several of his critics.
answer, reply, response

ఉత్తరం   విశేషణం

అర్థం : దక్షిణానికి ఎదురుగా వున్నది.

ఉదాహరణ : ఉత్తర అమెరికా ఆదిక్యంలో సంపన్నమైంది


ఇతర భాషల్లోకి అనువాదం :

उत्तर का या उत्तर से संबंधित।

उत्तरी अमरीका के अधिकतर देश सम्पन्न हैं।
उतरहा, उत्तर, उत्तरी

Situated in or oriented toward the north.

The northern suburbs.
Going in a northerly direction.
northerly, northern

चौपाल