పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తిను అనే పదం యొక్క అర్థం.

తిను   క్రియ

అర్థం : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం

ఉదాహరణ : కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది

పర్యాయపదాలు : కృంగిపోవు, క్షీణించు, నశించు, మ్రింగివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।

बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।
खाना

Worry or cause anxiety in a persistent way.

What's eating you?.
eat, eat on

అర్థం : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం

ఉదాహరణ : గర్వం మనిషిని తినేస్తుంది

పర్యాయపదాలు : నాశనం చేయు, పాడుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यक्ति के गुण आदि नष्ट करना।

घमंड आदमी को खा जाता है।
खाना, बरबाद करना, बर्बाद करना

అర్థం : తక్కువ వస్తువులను కొన్నప్పటికీ ఎక్కువ డబ్బు ఉపయోగించడం

ఉదాహరణ : ఇంత తక్కువ సామాను! అన్నిడబ్బులు తినేశాయా

పర్యాయపదాలు : ఖర్చగు


ఇతర భాషల్లోకి అనువాదం :

खर्च कर देना या उड़ा देना।

इतना ही सामान ! सब पैसा खा गए क्या?
खाना

Spend extravagantly.

Waste not, want not.
consume, squander, ware, waste

అర్థం : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం

ఉదాహరణ : సింహం మాంసాన్ని తింటున్నది.

పర్యాయపదాలు : ఆరగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

आहार आदि को मुँह के द्वारा पेट के अंदर ले जाना।

शेर मांस खा रहा है।
अहारना, खाना, मुँह चलाना

Take in solid food.

She was eating a banana.
What did you eat for dinner last night?.
eat

అర్థం : పశువులు ఆకలి తీర్చుకొనుటకు చేసేపని

ఉదాహరణ : ఆవు పొలంలో గడ్డి మేస్తున్నది

పర్యాయపదాలు : బొక్కు, మెక్కు, మేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

पशुओं का चारागाह,खेत आदि में उगी हुई घास आदि खाना।

गाय खेत में चर रही है।
चरना

Feed as in a meadow or pasture.

The herd was grazing.
browse, crop, graze, pasture, range

అర్థం : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం

ఉదాహరణ : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు

పర్యాయపదాలు : ఆరగించు, గతుకు, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు


ఇతర భాషల్లోకి అనువాదం :

चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।

दादाजी दवा का चूर्ण फाँक रहे हैं।
फकना, फाँकना

అర్థం : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని

ఉదాహరణ : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను

పర్యాయపదాలు : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, నములు, బోంచేయు, భుజించు, మేయు

అర్థం : మాటలతో విసుగుపుట్టించడం

ఉదాహరణ : ఈరోజు వాడు నా మెదడును తినేశాడు

పర్యాయపదాలు : మేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

बातों आदि से तंग करना।

आज वह मेरा दिमाग़ चाट गया।
खाना, चाटना

To cause inconvenience or discomfort to.

Sorry to trouble you, but....
bother, discommode, disoblige, incommode, inconvenience, put out, trouble

అర్థం : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం

ఉదాహరణ : అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు

పర్యాయపదాలు : గుటుక్కుమను, దిగమింగు, మింగు, మ్రింగు


ఇతర భాషల్లోకి అనువాదం :

घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।

पैदा होते ही वह अपनी माँ को खा गई।
खाना

అర్థం : ఆహారాన్ని స్వీకరించడం

ఉదాహరణ : నేను నా చిన్నతనంలో మంచిగా మిఠాయిలు తినేదాన్ని.

పర్యాయపదాలు : ఆరగించు, భుజించు


ఇతర భాషల్లోకి అనువాదం :

* (भूत काल में प्रयुक्त) आदतन कोई काम किया करना।

मैं बचपन में खूब मिठाई खाया करता था।
करना, काम करना

తిను   విశేషణం

అర్థం : భుజించేటువంటి

ఉదాహరణ : సింహం ఒక మాంసం తినే జంతువు

పర్యాయపదాలు : ఆరగించు, భక్షించు, భుజించు


ఇతర భాషల్లోకి అనువాదం :

खानेवाला।

शेर एक माँस भक्षक जंतु है।
आशी, खादक, भक्षक, भक्षी

चौपाल