పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తూకం అనే పదం యొక్క అర్థం.

తూకం   నామవాచకం

అర్థం : బరువు కచ్చితంగా చూపించేది

ఉదాహరణ : అతను ఎనభై కిలోల ధాన్యం యొక్క తూకం పది రూపాయలకు అడిగారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

तौलने की मजदूरी।

वह अस्सी किलो धान की तौलाई दस रुपये माँग रहा है।
तुलाई, तौलाई, ब्याई

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

అర్థం : బరువును తెలుసుకోవడానికి చేసే పని

ఉదాహరణ : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది

పర్యాయపదాలు : కొలత, పరిమాణం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।

एक बोरे चावल का मान लगभग सौ किलो होता है।
परिमाण, मात्रा, मान, मिकदार

అర్థం : బరువును తూచేది

ఉదాహరణ : మనోహర్ ప్రతిరోజు సేఠ్ యొక్క వస్తువులను తూకం వేసి వంద రూపాయిలు ఇస్తాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

तौलने की क्रिया।

मनोहर सेठ के यहाँ वस्तुओं की तौलाई करके प्रतिदिन सौ रुपये कमा लेता है।
तुलाई, तौलाई

అర్థం : ఒక వస్తువు దాని బరువును తెలుసుకోవడానికి చేసే పని

ఉదాహరణ : మీ తూకం సరిగా లేదు.

పర్యాయపదాలు : కొలత


ఇతర భాషల్లోకి అనువాదం :

तौलने की क्रिया या भाव।

आपकी तौल बराबर नहीं है।
तौल

తూకం   క్రియ

అర్థం : త్రాసు ద్వారా చేసే పని

ఉదాహరణ : మొత్తం ధాన్యాన్ని తూకం వేశాడు.

పర్యాయపదాలు : కొలతవేయడం, తూంచుట, తూచుట, బరువుచూడటం


ఇతర భాషల్లోకి అనువాదం :

तौलने का काम होना।

सारा अनाज तौला गया।
तौलना, तौलाना

Determine the weight of.

The butcher weighed the chicken.
librate, weigh

चौपाल