పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దూకడం అనే పదం యొక్క అర్థం.

దూకడం   నామవాచకం

అర్థం : వేరొక చోటకు ఎగిరే క్రియ.

ఉదాహరణ : అతడు కాలువ లోనికి దూకాడు.

పర్యాయపదాలు : గంతు, గెంత్తు, దుముకు, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं पहुँचने के लिए उछलने की क्रिया।

उसने एक ही छलाँग में गेंद पकड़ी।
कुदान, छलाँग, छलांग, फलाँग, फलांग, फाल

A light, self-propelled movement upwards or forwards.

bounce, bound, leap, leaping, saltation, spring

అర్థం : రెండు కాళ్ళతో ఎగిరి అటు వైపుకు వెళ్ళడం

ఉదాహరణ : జైల్లో ఎత్తైన గోడలు కూడా ఖైదీలు దూకడాన్ని ఆపలేకపోయాయి.

పర్యాయపదాలు : దాటడం


ఇతర భాషల్లోకి అనువాదం :

लांघने की क्रिया या भाव।

कैदखाने की ऊँची दीवारें भी कैदियों के लंघन को रोक नहीं पाती हैं।
लंघन, लङ्घन

चौपाल