పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నడుచు అనే పదం యొక్క అర్థం.

నడుచు   క్రియ

అర్థం : మరమత్తుకు రాకపోవడం

ఉదాహరణ : నా పదవ పుట్టినరోజు కారు నడుస్తోంది.

పర్యాయపదాలు : ఉపయోగంలో వుండు, పనిచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

आचरण या व्यवहार में होना या आना या प्रयोग करने पर आशानुरूप काम करना।

मेरी दस साल पुरानी कार आज भी चल रही है।
उपयोग में आना, काम करना, चलना

Perform as expected when applied.

The washing machine won't go unless it's plugged in.
Does this old car still run well?.
This old radio doesn't work anymore.
function, go, operate, run, work

అర్థం : గతిలో వుండడం

ఉదాహరణ : గ్రామాల్లో ఇప్పటికి రామాయణ పాఠం నడుస్తూనే వుంది.

పర్యాయపదాలు : చలామణిలో వుండు


ఇతర భాషల్లోకి అనువాదం :

गति में होना या चालू रहना या क्रियाशील अथवा सक्रिय रहना या होना।

गाँव में अभी रामायण का पाठ चल रहा है।
चलना, जारी रहना

Continue a certain state, condition, or activity.

Keep on working!.
We continued to work into the night.
Keep smiling.
We went on working until well past midnight.
continue, go along, go on, keep, proceed

అర్థం : భయపెట్టి చెల్లుబాటగునట్లు చేయుట

ఉదాహరణ : గ్రామంలో అతని మాటే నడుస్తుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

दबदबा होना या अधिकार, युक्ति, वश, शक्ति आदि का ठीक और पूरा काम करना अथवा परिणाम या फल दिखाना।

गाँव में उसकी बहुत चलती है।
चलना

चौपाल