పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నేరుగా అనే పదం యొక్క అర్థం.

నేరుగా   క్రియా విశేషణం

అర్థం : వంకరగా లేకుండా ఉండటం

ఉదాహరణ : నేను డబ్బుల కోసం నేరుగా వారితో మాట్లాడాను.

పర్యాయపదాలు : సూటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना मध्यस्थ के।

मैंने रुपयों के लिए सीधे उनसे बात की थी।
सीधा, सीधे

Without anyone or anything intervening.

These two factors are directly related.
He was directly responsible.
Measured the physical properties directly.
directly

అర్థం : మధ్యలో ఆగకుండా.

ఉదాహరణ : మేము ఇక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना बीच में रुके।

तुम यहाँ से सीधे घर जाना।
सीधा, सीधे

Without deviation.

The path leads directly to the lake.
Went direct to the office.
direct, directly, straight

అర్థం : వంకర లేకుండా

ఉదాహరణ : మీరు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళి ఆ తర్వాత తపాలా కార్యాలయం నుంచి ఎడమ వైపుగా వెళ్లండి.

పర్యాయపదాలు : తిన్నగా, నిట్ట నిలువుగా, సూటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना मुड़े, घूमे या झुके।

आप यहाँ से सीधे जाइए और डाकखाने से बाएँ मुड़ जाइएगा।
सीधा, सीधे

Without deviation.

The path leads directly to the lake.
Went direct to the office.
direct, directly, straight

అర్థం : ఎదురుగా

ఉదాహరణ : రోడ్డుపై నడుచునపుడు ముందు చూడండి.

పర్యాయపదాలు : ముందు


ఇతర భాషల్లోకి అనువాదం :

सीधे आगे की ओर।

सड़क पर चलते समय सीधे देखो।
सामने, सीधा, सीधे

In a straight direct way.

Looked him squarely in the eye.
Ran square into me.
square, squarely

అర్థం : వంకర మార్గాలు లేకుండా

ఉదాహరణ : ఆమె నాతో ఎప్పుడు సూటిగా మాట్లాడలేదు

పర్యాయపదాలు : సూటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

शिष्ट व्यवहार से या अच्छी तरह से।

वह मुझसे कभी सीधे बात नहीं करती।
शिष्टतापूर्वक, सभ्यतापूर्वक, सीधा, सीधे

అర్థం : అటు, ఇటు కాకుండా

ఉదాహరణ : నువ్వు నాకు నేరుగా నిజం చెప్పు ఏమి జరిగింది.

పర్యాయపదాలు : తిన్నగా, సూటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना विचलित हुए।

तुम मुझे सीधे और साफ़-साफ़ बताओ कि क्या हुआ?
सीधे

అర్థం : అటుఇటు కాకుండా

ఉదాహరణ : వాళ్లు నీతో సూటిగా చర్చించలేదు.

పర్యాయపదాలు : చక్కగా, సూటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

इधर-उधर किए बिना।

उन्होंने आपका सीधे ज़िक्र नहीं किया।
प्रत्यक्ष, सीधा

అర్థం : సంకోచము లేని

ఉదాహరణ : అతడు నిస్సంకోచంగా చెప్పెను నేను రేపురానని.

పర్యాయపదాలు : నిస్సంకోచంగా, మొహమాటంలేకుండా, సూటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना संकोच के।

उसने बेझिझक कहा कि वह कल नहीं आयेगा।
निःसंकोच, निसंकोच, निसाँक, निस्संकोच, बेखटक, बेखटके, बेझिझक, बेधड़क, बेहिचक, संकोचहीनतः

అర్థం : డొంకతిరుగుడు లేకుండా

ఉదాహరణ : నువ్వు నేరుగా వెళ్లి వారి దగ్గర ఉన్న డబ్బును తీసుకురా.

పర్యాయపదాలు : సూటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

संबंधित व्यक्ति आदि को अनदेखा करके।

तुम बिना हमसे पूछे सीधे उनसे रुपए माँग लाए!।
परभारे, सीधे

Without anyone or anything intervening.

These two factors are directly related.
He was directly responsible.
Measured the physical properties directly.
directly

నేరుగా   విశేషణం

అర్థం : వంకర లేకుండా

ఉదాహరణ : ఈ దారి నేరుగా ఉంది.

పర్యాయపదాలు : తిన్నగా


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बिना घूमे, झुके या मुड़े कुछ दूर तक किसी एक ही ओर चला गया हो या जिसमें फेर या घुमाव न हो या जो वक्र या टेढ़ा-मेढ़ा न हो।

यह रास्ता सीधा है।
अभुग्न, अवक्र, ऋजु, मोड़हीन, वक्रहीन, वियंग, वियङ्ग, सरल, सीधा

Free from curves or angles.

A straight line.
straight

అర్థం : సూటిగా చెప్పడం

ఉదాహరణ : దయతో మీరు నా ప్రశ్నకు తిన్నగా సమాధానం ఇవ్వండి.

పర్యాయపదాలు : తిన్నగా, సూటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

जो व्यंग या टेढ़ा न हो।

कृपा कर आप मेरे सीधे सवालों के सीधे जवाब दीजिए।
अव्यंग, अव्यङ्ग, सीधा

चौपाल