పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భత్యము అనే పదం యొక్క అర్థం.

భత్యము   నామవాచకం

అర్థం : చేసిన పనికిగాను ఒక నిశ్చితమైన సమయానికి ఇచ్చే ధనము.

ఉదాహరణ : ఆతను చాలా ఎక్కువ వేతనానికి పనిచేస్తున్నాడు.

పర్యాయపదాలు : జీతము, వేతనము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह धन जो किसी को कोई काम करते रहने के बदले में निश्चित अवधि पर दिया जाता है।

वह बहुत कम वेतन पर काम करता है।
तनख़ा, तनख़ाह, तनख़्वाह, तनखा, तनखाह, तनख्वाह, तन्ख़ाह, तन्ख़्वाह, तन्खाह, तन्ख्वाह, तलब, पगार, रातिब, वेतन, सेलरी, सैलरी

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

అర్థం : ఒక రోజుకు సంపాదించునది

ఉదాహరణ : తారాబాయి కి ఎనభై రూపాయలు భత్యము లభిస్తుంది.

పర్యాయపదాలు : దినకూలి, రోజుకూలి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक दिन की मज़दूरी।

ताराबाई को अस्सी रुपये दिहाड़ी मिलती है।
अजूरा, आह्निक, दिनभृति, दिनिका, दिहाड़ी, दैनिक, नफरी, नफ़री, रोज, रोज़, रोज़ी, रोजी

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

चौपाल