పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మడత అనే పదం యొక్క అర్థం.

మడత   నామవాచకం

అర్థం : బట్టలను పొరలుగా పెట్టుట

ఉదాహరణ : అతను బట్టలను మడతపెట్టి పెట్టెలో పెట్టేశాడు.

పర్యాయపదాలు : కుచ్చుపెట్టుట, మడతపెట్టుట, మడిచిపెట్టుట


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़ों आदि की लगाई जानेवाली परत।

किसने इन कपड़ों की तह खराब कर दी?
चौपत, तह

An angular or rounded shape made by folding.

A fold in the napkin.
A crease in his trousers.
A plication on her blouse.
A flexure of the colon.
A bend of his elbow.
bend, crease, crimp, flexure, fold, plication

అర్థం : పెద్ద వస్త్రాన్ని చిన్న పెట్టెలో పెట్టడానికి చేసే పని

ఉదాహరణ : దుప్పట్లను మడత చాలా చక్కగా వేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कलाबत्तू की झालर जो कपड़ों में लगाई जाती है।

दुपट्टे की किरन बहुत अच्छी लग रही है।
किरन

అర్థం : శరీరంపై చర్మం ముడతలు పడటం

ఉదాహరణ : వయస్సు పెరిగేకొద్ది దానితోపాటు ముఖం మీద ముడతలు వస్తాయి.

పర్యాయపదాలు : ముడత


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर के चमड़े पर होनेवाली सिकुड़न।

उम्र बढ़ने के साथ-साथ चेहरे पर झुर्रियाँ आ जाती हैं।
झुर्री

चौपाल