పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మెలిపెట్టు అనే పదం యొక్క అర్థం.

మెలిపెట్టు   క్రియ

అర్థం : విడివిడిగా ఉన్న దారాలను ఒకటిగా కలుపుట

ఉదాహరణ : తాతగారు ఆరుబైట కూర్చొని తాడు పేనుతున్నాడు

పర్యాయపదాలు : తాడుపేను, పురిపెట్టు, మెలికపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

तागों, तारों आदि को एक में मिलाकर इस प्रकार मरोड़ना कि वे मिलकर रस्सी आदि के रूप में एक हो जाएँ।

दादाजी जगत पर बैठकर रस्सी बट रहे हैं।
ऐंठना, पूरना, बँटना, बटना, बलाई, भाँजना

Form into a spiral shape.

The cord is all twisted.
distort, twine, twist

అర్థం : వేళ్ళతో వంపుతిప్పడం

ఉదాహరణ : నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు

పర్యాయపదాలు : నలుపు, పిండు, మెలితిప్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

घुमाव या बल देना।

अध्यापक जी ने गलती करने पर नीरज का कान मरोड़ा।
अमेठना, उमेठना, उमेड़ना, ऐंठना, घुमाना, मरोड़ना

Turn like a screw.

screw

అర్థం : గూడార్ధాలతో మాట్లాడటం

ఉదాహరణ : నీకు మామూలుగా మాట్లాడటం రాదా ఏమిటి ?ఏప్పుడు చూడు మెలిపెడతావు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐंठ या अकड़ कर पेश आना।

उसे सीधे मुँह बात करनी नहीं आती क्या ? जब देखो अकड़ती रहती है।
अकड़ दिखाना, अकड़ना, ऐंठना, टरटराना, टर्राना, रौब देना

चौपाल