పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శుభ్రంచేయు అనే పదం యొక్క అర్థం.

శుభ్రంచేయు   క్రియ

అర్థం : చెత్తలేకుండా చేయటం

ఉదాహరణ : యజమానురాలు పనిమనిషితో చెత్త-చెదారంను శుభ్రం చేయిస్తొంది.

పర్యాయపదాలు : శుభ్రపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

फेकने का काम दूसरे से कराना।

मालकिन ने नौकरानी से कचरा फिकवाया।
फिंकवाना, फिकवाना, फेंकवाना, फेकवाना

అర్థం : నీటిలో మలినాల్ని తొలగించడం

ఉదాహరణ : బ్లీచింగ్ పొడి వేసి నీటిని శుభ్రపరుస్తారు

పర్యాయపదాలు : తేటపరుచు, శుద్దిచేయు, శుద్ధిపరచు, శుభ్రపరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

साफ़ करना।

पानी में फिटकरी डालकर उसे फरियाते हैं।
फरियाना

Clear from impurities, blemishes, pollution, etc..

Clear the water before it can be drunk.
clear

అర్థం : పాత్రలను తోమించడం

ఉదాహరణ : గీత పనిమనిషితో పాత్రలు కడిగిస్తోంది.

పర్యాయపదాలు : కడుగునట్లు చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

माँजने का काम किसी और से कराना।

गीता नौकरानी से बरतन मँजवा रही है।
मँजवाना, मलवाना

అర్థం : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.

ఉదాహరణ : గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.

పర్యాయపదాలు : శుద్దిపరుచు, శుద్ధిచేయు, శుభ్రపరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।

गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।
मँजाई करना, मलना, माँजना, मांजना

Rub hard or scrub.

Scour the counter tops.
abrade, scour

అర్థం : వ్యర్ధపదార్ధాలనుతీసి వేయడం

ఉదాహరణ : బూడితతో పాత్రలను తోమితే చాలా శుభ్రమవుతాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

धोने, माँजने आदि पर मैल निकल जाना या चमक आ जाना।

राख से माँजने से बरतन अच्छी तरह से साफ होते हैं।
उजराना, उजला होना, उजलाना, उज्जवल होना, साफ होना, स्वच्छ होना

चौपाल