పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంతోషం అనే పదం యొక్క అర్థం.

సంతోషం   నామవాచకం

అర్థం : ఏదైన మాటలు వినగానే లేక ఎవ్వరినైనా కలవగానే మనస్సులో ఏర్పడే భావన.

ఉదాహరణ : నాకు భగవంతుని కీర్తనలు వింటే ఆనందము కలుగుతుంది.

పర్యాయపదాలు : ఆనందము, ఉల్లాసం, విలాసం హాయి, సుఖము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात में रुचि होने के कारण उससे मिलने वाला या लिया जाने वाला सुख।

भक्त भगवान के कीर्तन का आनंद ले रहा है।
अनंद, अनन्द, आनंद, आनन्द, मज़ा, मजा, रस, रसास्वादन, लुत्फ, लुत्फ़, स्वाद

A gay feeling.

gaiety, merriment

అర్థం : అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పుడు కలిగే భావన

ఉదాహరణ : ఆధునిక కాలంలో ఉన్నతమైన నాయకులు సంతోషంగా జీవిస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह अवस्था जिसमें सभी प्रकार की सुविधाएँ उपलब्ध हों।

आधुनिक युग में सफेदपोश नेता ठाठ से जीवन बिता रहे हैं।
ऐशो-आरम, ऐशोआरम, ठाट, ठाट-बाट, ठाटबाट, ठाठ, ठाठ-बाट, ठाठबाट, शान शौकत, शान शौक़त, शान-शौकत, शान-शौक़त, शानो शौकत, शानो शौक़त, शानो-शौकत, शानो-शौक़त

A freedom from financial difficulty that promotes a comfortable state.

A life of luxury and ease.
He had all the material comforts of this world.
comfort, ease

అర్థం : మనుస్సు ఉత్సాహంగా వుండేటప్పుడు కలిగేభావన

ఉదాహరణ : రాము ముఖం సంతోషంతో వెలిగిపోయింది మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

పర్యాయపదాలు : ఆనందం, ఆహ్లాదం, ఖులాసా, ప్రమోదం, మోదం, రంజనం, సంతసం, సంప్రీతి, సంబరం, సుఖం, సుమనస్సు, హర్షం, హాసిక, హేల, హ్లాదనం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रसन्न होने की अवस्था या भाव।

राम के चेहरे पर प्रसन्नता झलक रही थी।
आपसे मिलकर मुझे ख़ुशी हुई।
आनंद, आनंदता, आनन्द, आनन्दता, ख़ुशी, खुशी, तफरीह, तफ़रीह, परितोष, प्रफुल्लता, प्रसन्नता, फरहत, बहाली, रज़ा, रजा, शादमनी, हर्ष, हृष्टि

The quality of being cheerful and dispelling gloom.

Flowers added a note of cheerfulness to the drab room.
cheer, cheerfulness, sunniness, sunshine

అర్థం : ఎటువంటి బాధలు లేకుండా హాయిగా వుండటం

ఉదాహరణ : మీతోనే నాకు ఆనందం కలుగుతుంది.

పర్యాయపదాలు : ఆనందం


ఇతర భాషల్లోకి అనువాదం :

* वह जो आनन्द दे या जिससे आनन्द या प्रसन्नता मिले या जो प्रसन्नता का स्रोत हो।

आपका साथ ही मेरे लिए सुखदायक है।
आनंद, आनंद-दायक, आनंददायक, आनंदप्रदायक, आनन्द, आनन्द-दायक, आनन्ददायक, आनन्दप्रदायक, आह्लादक, ख़ुशी, खुशी, प्रसन्नता, सुखदायक, सुखप्रदायक, हर्ष

అర్థం : ఎటువంటి బాధలు లేకుండా ఉండటం

ఉదాహరణ : అతని జీవితం ఆనందంగా గడుస్తుంది.

పర్యాయపదాలు : ఆనందం


ఇతర భాషల్లోకి అనువాదం :

मन का वह भाव या अवस्था जो किसी प्रिय या अभीष्ट वस्तु के प्राप्त होने या कोई अच्छा और शुभ कार्य होने पर होता है।

उसका जीवन आनंद में बीत रहा है।
अनंद, अनन्द, अभीमोद, अमोद, अवन, आनंद, आनन्द, आमोद, आह्लाद, उल्लास, कौतुक, ख़ुशी, खुशी, जशन, जश्न, तोष, प्रमोद, प्रसन्नता, प्रहर्ष, प्रहर्षण, प्रेम, मज़ा, मजा, मुदिता, मोद, वासंतिकता, वासन्तिकता, विलास, समुल्लास, सरूर, सुरूर, हर्ष, हर्षोल्लास

State of well-being characterized by emotions ranging from contentment to intense joy.

felicity, happiness

అర్థం : నవ్వుతు ఉండే భావన

ఉదాహరణ : ఏడుస్తున్నబాలుడిని నేను సంతోష పెట్టాను.

పర్యాయపదాలు : వినోదం


ఇతర భాషల్లోకి అనువాదం :

आसान काम।

रोते बच्चे को हँसाना मेरे लिए खेलवाड़ है।
खिलवाड़, खेलवाड़, बाएँ हाथ का खेल

Any undertaking that is easy to do.

Marketing this product will be no picnic.
breeze, child's play, cinch, duck soup, picnic, piece of cake, pushover, snap, walkover

चौपाल