పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హావభావాలు అనే పదం యొక్క అర్థం.

హావభావాలు   నామవాచకం

అర్థం : స్త్రీలు తమ సుకుమారతను సూచించడానికి చేసేటువంటి చేష్టలు.

ఉదాహరణ : సీత చాలా వగలు చూపుతోంది.

పర్యాయపదాలు : ఒయ్యారాలు, టెక్కు, నయగారము, నిక్కు, వగలు, సోయగం, హొయలు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को रिझाने या झूठ-मूठ अपनी अस्वीकृति या सुकुमारता सूचित करने के लिए की जानेवाली स्त्रियों की अथवा स्त्रियों की-सी चेष्टा।

सीता बहुत नखरे करती है।
अलबल, चोंचला, चोचला, नखरा, नखरा-तिल्ला, नखरातिल्ला, नख़रा

Affected manners intended to impress others.

Don't put on airs with me.
airs, pose

అర్థం : పురుషుని ఆకర్షించుటకు స్త్రీ చేసే మనోహరమైన చేష్టలు.

ఉదాహరణ : శీలా హావభావాలను చూచి వినోద్ వివాహం చేసుకొన్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पुरुषों को मोहित करने के लिए स्त्रियों की मनोहर चेष्टाएँ।

शीला के हावभाव से प्रभावित होकर ही विनोद ने उससे शादी की।
अंगभंग, अदा, नाज़-नख़रा, नाज़ो अदा, हाव-भाव, हावभाव

Dignified manner or conduct.

bearing, comportment, mien, presence

అర్థం : శరీరంలోని ప్రతి అవయవం తెలిపే భావాలు

ఉదాహరణ : నృత్యగణంతో తమ హావభావాలతో ప్రేక్షకులను ముగ్ధుల్ని చేస్తారు.

పర్యాయపదాలు : భావభంగిమ, భావభంగిమలు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर या किसी अंग की वह स्थिति जिसमें कोई भाव अभिव्यक्त होता हो।

नृत्यांगना अपनी भाव-भंगिमा से दर्शकों को मुग्ध करती रही।
भंगिमा, भाव-भंगिमा, भावभंगिमा, भावभंगी, हाव-भाव, हावभाव

Characteristic way of bearing one's body.

Stood with good posture.
bearing, carriage, posture

चौपाल