अर्थ : ప్రవేశించగానే
							उदाहरण : 
							అడవిలోకి వెళ్ళగానే నువ్వు అడవి మృగాల బారి నుండి రక్షించుకోవాలి.
							
पर्यायवाची : పోవు
अन्य भाषाओं में अनुवाद :
होशियार या सावधान होना।
मैं आपको चेतावनी देता हूँ अब आप सावधान हो जाइए।अर्थ : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
							उदाहरण : 
							నదిలో పడవ పోతూ ఉంది
							
पर्यायवाची : కదిలిపోవు, పోవు, బయలుదేరు, ముందుకుసాగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎక్కడో ఉన్న వాళ్ళు మరో చోటికి పోవడం
							उदाहरण : 
							ఈ సంవత్సరం శఖటాలు ముఖ్య మార్గం గుండా వెళ్ళాయి
							
अन्य भाषाओं में अनुवाद :
कहीं से होकर चलाना या ले जाना।
इस वर्ष झाकियाँ मुख्य मार्ग से होकर निकाली गईं।अर्थ : పయనించడం
							उदाहरण : 
							ఆ పిల్లలు చేతులు పట్టుకోని వెళ్తున్నారు
							
पर्यायवाची : పోవు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
							उदाहरण : 
							ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
							
पर्यायवाची : కదులు, పయనమగు, పయనించు, బయలుదేరు
अन्य भाषाओं में अनुवाद :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।अर्थ : ఏదో ఒక ప్రదేశానికి చేరుకోవడం
							उदाहरण : 
							నావ నది ఒడ్డుకు పోయింది
							
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తినే సమయంలో లేదా తిన్న తర్వాత కూడా మరికొంత తినడం
							उदाहरण : 
							నేను అంత తినివచ్చాను అయినా మిఠాయి వెళ్తుందినా కడుపు నిండిపోయింది, ఇప్పుడు ఇక కొంచెంకూడా వెళ్లదు
							
पर्यायवाची : పోవు
अन्य भाषाओं में अनुवाद :
खाना खाते समय या खाने के बाद भी कुछ और खा सकना।
वैसे तो मैं खा के आया हूँ फिर भी मिठाई चलेगी।